అడ్లూరు ఎల్లారెడ్డి సర్పంచ్‎పై రైతుల మూకుమ్మడి దాడి

కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి సర్పంచ్‎పై రైతులు మూకుమ్మడి దాడికి దిగారు.సర్పంచ్ పదవికి రాజీనామా చేయకపోవడంతో రైతులు దేహశుద్ధి చేశారని తెలుస్తోంది.

మాస్టర్ ప్లాన్ లో తమ పొలాలు పోతున్నాయని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ను సవరించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

కాగా రైతులకు మద్ధతు తెలుపుతూ ఇప్పటికే పలువురు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం లక్కీ భాస్కర్లు ఉన్నారా.. ఇలాంటి మోసాలకు పాల్పడ్డారా?