గవర్నర్ ను కలిసిన సీపిఐ నేతల బృందం

రాష్ట్రం లో మహిళల పై జరుగుతున్న దారుణాలను గవర్నర్ కి వివరించాం జగన్ ప్రభుత్వం ప్రజలకు రక్షణ లేకుండా పోయింది అనేక ఉదంతాలని ఆధారాలతో సహా గవర్నర్ కి చూపించాం సుబ్రహ్మణ్యంను హత్య చేసి, మృతదేహాన్ని ఇంట్లో వాళ్లకి అప్పగించడం దారుణం కేసు లేకుండా ఉండేలా డబ్బు అశ చూపారు ఆ జిల్లా ఎస్పీ కూడా ఎమ్మెల్సీ ని రక్షించే విధంగా వ్యవహరిస్తున్నారు.

సుబ్రహ్మణ్య కులాన్ని కుడా మార్చె విధంగా కుట్ర జరుగుతుంది ఈ కేసును సిబిఐ కి ఇవ్వాలని గవర్నర్ ని కోరాం పెద్దల సభ లో ఇంకా కొనసాగిస్తున్నారంటే ఎలా అర్దం చేసుకోవాలి అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ని ఎమ్మెల్సీగా తొలగించాలి అంబేద్కర్ పేరు పై కుట్ర ఆధారంగా అల్లర్లు సృష్టించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు కొనసాగించాలి ఈ పరిణామాలను కూడా గవర్నర్ కి నివేదించాం అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.

ఎమ్మెల్సీ వ్యవహారం లో గవర్నర్ కూడా సీరియస్ గా తీసుకున్నారు ఎస్పీ కూడా ఎమ్మెల్సీకి కొమ్ము కాస్తున్న విషయం కూడా గవర్నర్ కు అర్ధమైంది.

నా భార్యకు తల్లీతండ్రి అన్నీ తానే.. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!