పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
TeluguStop.com
పెట్టుబడుల పేరుతో భారీగా మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ స్కామ్ లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
వీరిలో నలుగురు చైనా దేశస్తులు, ఢిల్లీకి చెందిన ఐదుగురుతో పాటు హైదరాబాదుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా రూ.600 కోట్లు మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?