బీహార్ లో బోరుబావిలో పడ్డ చిన్నారి.. సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
TeluguStop.com
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.నలందలోని కుల్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడ్డారు.
పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఇందులో భాగంగా చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు బోరుబావికి సమాంతరంగా జేసీబీలతో తవ్వుతున్నారు.
వ్యవసాయ క్షేత్రంలో బోరు వేసిన తరువాత నీరు పడకపోవడంతో దాన్ని మూసివేయకుండా అలానే వదిలేయడంతో ఈ ప్రమాదం జరిగింది.
చెక్‌బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష