మసాజ్ సెంటర్ నడుపుతున్న పిల్లి.. వీడియో చూస్తే ఫిదా..
TeluguStop.com
పిల్లులు చాలా తెలివైనవి.అవి మనం ఊహించని పనులను చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి అందుకే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలామందిని ఆకట్టుకుంటాయి.
తాజాగా ఆ కోవకు చెందిన మరొక వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.
"""/" /
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి టీ షర్ట్ ధరించి కుర్చీలో కూర్చుంది.
దాని ముందు మరొక పిల్లి( Cat ) బల్ల ఆమె పడుకొని ఉంది.
ఆ పిల్లికి టీ షర్టు వేసుకున్న పిల్లి మసాజ్ చేస్తూ కనిపించింది.సదరు పిల్లి మెడ దగ్గర వేరే పిల్లికి చాలా చక్కగా నొక్కుతూ మసాజ్ చేస్తూ ఉండటం మనం వైరల్ వీడియోలో ( Viral Video )చూడవచ్చు.
మసాజ్ చేస్తున్న పిల్లి కెమెరా మనిషి లాగానే చూస్తూ మరింత ఆకట్టుకుంది.నన్నెందుకు వీడియో తీస్తున్నావ్ అంటూ అదొక యాంగ్రీ లుక్ పెట్టినట్లు కనిపించింది.
దీని మసాజ్ సెషన్ ఎంతో ముచ్చట గొల్పించింది.మసాజ్ చేయించుకుంటున్న పిల్లి కూడా చాలా రిలాక్స్ అవుతూ కనిపించింది.
"""/" /
ఇలా మసాజ్ చేసే క్యాట్స్ తమకు కూడా కావాలని ఈ వీడియో చూసిన కొందరి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.
ఇదొక గుడ్ మసాజర్ ఇలాంటి పిల్లితో ఒక మసాజ్ సెంటర్ కూడా స్టార్ట్ చేయవచ్చని ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానించారు.
మొత్తం మీద ఈ క్యాట్ వీడియో( Cat Video ) చాలా మందిని మెప్పించింది.
@Yoda4ever ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 23 లక్షల వ్యూస్ వచ్చాయి.
75 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.
ఫుట్‌బాల్ మ్యాచ్ లో రెఫరీ నిర్ణయంపై ఘర్షణ.. 100 మంది మృతి