మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో స్వాతంత్ర దినోత్సవం రోజు నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ లో మద్యం అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు గంభీరావుపేట పోలీసులు.
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.గ్రామానికి చెందిన ఈరవేణి రాజయ్య, ఈరవేణి శ్రీనివాస్ ఇద్దరు వ్యక్తులు బెల్ట్ షాప్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మగా వారిపై కేసు నమోదు చేసి, వారు వద్ద నుండి సుమారుగా 32000 విలువ గల మద్యాన్ని సీజ్ చేసినట్టు ఎస్సై బి.
రామ్మోహన్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
మహేష్ మల్టీప్లెక్స్ లో సంచలనం సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్.. అసలేం జరిగిందంటే?