రాయల్ కాంప్లెక్స్ లాడ్జ్ ఓనర్ పై కేసు నమోదు! తహాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన పట్టణ సీఐ వెంకటేష్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోనీ రాయల్ కాంప్లెక్స్ ఏసి లాడ్జి నిర్వహకుడు అయిన చిలుముల సతీశ్ S/O నర్సయ్య, వయస్సు- 36 Yrs, ఏలుకాలపల్లి, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా అనునతాడు వేములవాడ లో
లాడ్జి నడుపుతూ అందులోని రూంలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పట్టుకున్న పోలీసులు పట్టణ తహాసిల్దార్ ముందు బైండోవర్ చేసినట్టు సిఐ వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.