హైదరాబాద్ బంజారాహిల్స్ డీ ఏ వీ స్కూల్ ఘటనలో నిందితుడు పై కేసు నమోదు
TeluguStop.com

హైదరాబాద్ బంజారాహిల్స్ డీ ఏ వీ స్కూల్ ఘటనలో నిందితుడు పై పోలీసులు కేసు నమోదు చేశారు.


నిందితుడు రజనీ కుమార్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.


డీ ఏ వీ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మాధవి పై కూడా కేసు నమోదు చేశారు.
నిందితుడికి 20 ఏళ్ళ వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఏ సీ పి సుదర్శన్ తెలిపారు.
బంజారాహిల్స్ పీఎస్ ఎదుట బాలిక తల్లీదండ్రులు తమకు న్యాయం జరగాలి అంటూ ఆందోళన చేపట్టారు, ప్రిన్సిపాల్ ని కూడా అరస్ట్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు.
కేవలం రూ.6,600లకే విదేశీ ట్రిప్.. ఈ దేశంలో హోటల్, ఫుడ్ చాలా చవక..