Kurnool : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కారు బీభత్సం

kurnool : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కారు బీభత్సం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో( Emmiganoor ) కారు బీభత్సం సృష్టించింది.ఈ క్రమంలో అదుపుతప్పిన కారు కూలీలపైకి దూసుకెళ్లింది.

kurnool : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కారు బీభత్సం

ఈ ప్రమాదం నలంద డిగ్రీ కాలేజీ సమీపంలో నేషనల్ హైవే 167 పై చోటు చేసుకుంది.

kurnool : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కారు బీభత్సం

ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉందని తెలుస్తోంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రష్మిక వయస్సు అంతనా….అసలు వయస్సు బయట పెట్టిన రష్మిక…పోస్ట్ వైరల్!

రష్మిక వయస్సు అంతనా….అసలు వయస్సు బయట పెట్టిన రష్మిక…పోస్ట్ వైరల్!