వీడియో వైరల్.. పాకిస్థానీయుడికి లెఫ్ట్.. రైట్.. ఇచ్చిపడేసిన భారత్ క్యాబ్ డ్రైవర్..
TeluguStop.com
భారతదేశ రాజధాని ఢిల్లీ( Delhi )లో వివాదాస్పకమైన సంఘటనలు చాలానే జరుగుతూ ఉన్నాయి.
ఇందుకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే, తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ ( Cab Driver )అర్ధరాత్రి సమయంలో పాకిస్తానీ పౌరుడిని అతని స్నేహితురాలిని రోడ్డు మార్గ మధ్యలో దింపి వేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కార్లో కూర్చున్న ఒక వ్యక్తి పాకిస్తాన్ కి చెందిన వాడు.
అతని ప్రియురాలితో పాటు క్యాబ్ డ్రైవర్ మధ్య కొద్దిసేపు పాటు వాగ్వివాదం జరిగింది.
అనంతరం వారి ఇద్దరిని క్యాబ్ డ్రైవర్ రోడ్డు మధ్యలోనే దించేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు.
"""/" /
అయితే., ఈ తరుణంలో క్యాబ్ డ్రైవర్ మొదట ఢిల్లీ, భారతీయుల గురించి మంచి, చెడు మాటలు చెప్పడం పై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు మనం స్పష్టంగా చూడవచ్చు.
అయితే పాకిస్తాన్ కి చెందినవారు కార్లో కూర్చున్నప్పుడు అతడు భారతదేశాన్ని భారతీయులను ఆ గౌరవించలేదని ఆ వ్యక్తి అతనితో వాదించడం మొదలు పెట్టాడు.
అంతేకాకుండా., అతను భారతీయులను, ఢిల్లీ వాసులను స్వార్ధపరులు అని మాట్లాడినట్లు క్యాబ్ డ్రైవర్ చెప్పుకొచ్చాడు.
"""/" /
ఈ క్రమంలో గొడవ మరింత ఎక్కువగా అవ్వడంతో.డ్రైవర్ మొదట అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు.
అయినా కానీ, ఎంత చెప్పినా వినకపోవడంతో క్యాబ్ డ్రైవర్ ఆగ్రహానికి గురై వారి ఇద్దరినీ కారులో నుంచి దించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
ఇక్కడి మనుషులు ఇలాగే ఉంటారు.నరేంద్ర మోడీ( Narendra Modi ) దేశం అని మాట్లాడుతుండగా.
కాబట్టి డ్రైవర్ కూడా పాకిస్థానీయులు ఇంతే అంటూ కాస్త కఠినంగా పాకిస్థానీయులకు ఇచ్చిపడేసాడు.
ఇక పోతే ఢిల్లీలో ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాతరం అర్థం కావడం లేదు.
అవినాష్, రోహిణి హిలేరియస్ కామెడీ.. బిగ్‌బాస్ హౌజుకు కొత్త జోష్…