కర్ణాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

కర్ణాటక రాష్ట్రం( Karnataka State ) విజయపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

లచియానా అనే గ్రామంలో బోరుబావిలో రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు.సుమారు 16 అడుగుల గోతిలో బాలుడు సాత్విక్ ఇరుక్కుపోయాడు.

తల్లిదండ్రుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే పైపు ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు.

"""/" / బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు సమీక్షిస్తున్నారు.అయితే నిన్న తండ్రితో కలిసి పొలానికి వచ్చిన సాత్విక్( Satvik ) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయాడు.

కాగా 18 గంటలుగా బాలుడి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రభాస్ దారిలో నడుస్తున్న అక్కినేని హీరో.. ఆ బ్యానర్ లో నటించనున్నారా?