నంద్యాల జిల్లా అవుకులో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు

నంద్యాల జిల్లా అవుకులో పడవ బోల్తా 12 మంది గల్లంతు

నంద్యాల జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది.

నంద్యాల జిల్లా అవుకులో పడవ బోల్తా 12 మంది గల్లంతు

ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది గల్లంతు అయ్యారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

నంద్యాల జిల్లా అవుకులో పడవ బోల్తా 12 మంది గల్లంతు

అయితే పడవలో ప్రయాణిస్తున్న వారంతా తంజావూరుకు చెందిన పర్యాటకులని తెలుస్తోంది.

డాన్స్ మూవ్స్ తో మైఖేల్ జాక్సన్ నే మించిపోయాడుగా! వైరల్ వీడియో

డాన్స్ మూవ్స్ తో మైఖేల్ జాక్సన్ నే మించిపోయాడుగా! వైరల్ వీడియో