వికసించిన బ్రహ్మ కమలం బహు బాగు బ్రహ్మ కమలం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: సర్వసాధారణంగా ఏ పూల మొక్కెన రోజు పూలు పూస్తుంది.
కానీ అరుదుగా పూసే పూల మొక్క బ్రహ్మ కమలం అది సంవత్సరం లో ఒకే రోజు రాత్రి వేళల్లో పూస్తుంది.
మాల్యాల గ్రామానికి చెందిన లోకోజు సతీష్ తన ఇంటిలో గత మూడు సంవత్సరాల కిందట మొక్కను నాటగా ఈ సంవత్సరం లో పూసింది.
దీంతో బ్రహ్మ పుష్పం చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది.
ప్లీజ్ నాకు రాజకీయరంగు పుయ్యద్దు…అవకాశాలను కోల్పోతున్నాను: సింగర్ మంగ్లీ