శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్దపులి కలకలం

నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్దపులి కలకలం సృష్టించింది.శిఖరేశ్వరం సమీపంలో యాత్రికులకు రోడ్డు దాటుతూ కనిపించింది.

ఒక్కసారిగా పెద్దపులిని చూసిన యాత్రకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు యాత్రికులు, టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మనిషివేనా.. ఇలా చేస్తే తినేవాళ్లు పరిస్థితి ఏమైనా ఆలోచించావా?