గోశామహల్ లోని చాక్నవాడిలో కుంగిపోయిన పెద్ద నాల

నాలపై ఉన్న కార్లు,ఆటోలు ద్విచక్ర వాహనాలు ధ్వంసంశుక్రవారం కావడంతో బస్తీలో ఏర్పాటు చేసిన మార్కెట్ మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడం తో పలువురికి గాయాలు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుపెద్దఎతున్న మార్కెట్ కు వచ్చిన జనాలను తరలిస్తున్న పోలీసులునాల కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందిబయన్దోళనలో స్థానికులు,ఎప్పుడు ఏమి కులుతాయో అన ఆందోళన లో స్థానికులు.

అమెరికాలో వలసదారుల ఆగడాలు.. మహిళపై అత్యాచారం, తనను చంపేస్తాడంటూ బాధితురాలి ఆవేదన