పెద్ద చేప వలకు చిక్కింది…!
TeluguStop.com

నల్లగొండ జిల్లా: పానగల్లు ఉదయ సముద్రంలో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 19 కిలోల బొచ్చ చేప చిక్కింది.


ఇంతకుముందు 17 కిలోల బరువున్న చేప లభ్యమవగా,ఇప్పుడు 19 కిలోల చేప లభ్యమైనట్లు మత్స్యకారులు తెలిపారు.

మధుమేహులు ఈ ఆకుల కషాయం తాగితే షుగర్ దెబ్బకు కంట్రోల్ అవుతుంది!