దేవాలయంలో 105 కేజీల బరువు గల గుడి గంటను కొడుతున్న ఎలుగుబంటి..

శ్రీ సత్య సాయి జిల్లా: రొళ్ల మండలం జీరిగేపల్లి శ్రీ అమ్మాజీ దేవాలయం నందు 105 కేజీల బరువు గల గుడి గంటను కొడుతున్న ఎలుగుబంటి.

సిసి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.తరచూ ఎలుగుబంట్లు ఊర్లోకి రావడంపై భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు.

గురుపత్వంత్ పన్నూన్‌కు షాక్ .. ఎస్ఎఫ్‌జేపై ఐదేళ్ల నిషేధం , హోంశాఖ నిర్ణయానికి ఆమోదం