వైరల్ వీడియో: అంగడికి వచ్చిన మైనర్ బాలికను 70 ఏళ్ల వృద్ధుడు ఏకంగా..

ప్రస్తుత రోజులలో మహిళలపై, చిన్నారులపై, వృద్ధులపై జరుగుతున్న దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిన్న, పెద్ద అని తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు కొంత మంది ప్రవర్తన మరి దారుణంగా మారిపోతుంది.

మహిళలు కానీ , చిన్నారులు కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే భయపడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

తాజాగా ఒక 70 ఏళ్ల వృద్ధుడు( 70 Year Old Man ) చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా చక్కరలు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే. """/" / ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్( Sitapur In Uttar Pradesh ) లో ఒక మైనర్ బాలికపై 70 ఏళ్లు వయసుగల మహమ్మద్ అన్వర్ ( Mohammed Anwar )లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

సీతాపూర్ లో దళిత వర్గానికి చెందిన ఒక మైనర్ బాలిక వస్తువులను కొనుగోలు చేసేందుకు మహమ్మద్ అన్వర్ షాపుకు వెళ్ళింది.

ఈ క్రమంలో అన్వర్ ఆ అమ్మాయిని వేదించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ అమ్మాయిని దుకాణంలోకి లాగడానికి ప్రయత్నం చేశాడు.

అదే సమయంలో మరో పిల్లవాడు దుకాణం వద్దకు రావడంతో అన్వర్ ఆ అమ్మాయిని విడిచిపెట్టాడు.

దీంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ఈ సంఘటన మొత్తం ఎవరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.

వీడియో వైరల్ అవ్వడంతో అది చివరికి పోలీసుల వద్దకు చేరగా ఉత్తరప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకొని వెంటనే మహమ్మద్ అన్వర్ ను అరెస్ట్ చేశారు.

"""/" / అలాగే నిందితుడు వృద్ధ అన్వర్ ను ముస్లిం ఫోక్సో చట్టం కింద సెక్షన్లు పెట్టినట్లు పోలీసులు తెలియజేశారు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పిల్లలను షాపుకు పంపించాలన్న భయంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక మరికొందరు చివరికి చిన్న పిల్లలకు కూడా స్వేచ్చ లేకుండా పోయింది అంటూ కామెంట్స్ చేశారు.

కాబట్టి పిల్లలు ఒక్కరినే బయటికి పంపించకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

ఇది కారా? లేక గూడ్స్ రైలా? (వీడియో)