ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ఎన్నో వచ్చాయి.ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖుల జీవితాలు తెరమీద ఆవిష్కరించబడ్డాయి.
స్టోర్స్, పాలిటిక్స్, సినిమా, సోషల్ వర్క్, పోరాట యోధులు సహా పలువురి జీవిత కథల ఆధారంగా సినిమాలు రూపొందాయి.
అయితే కొన్ని బయోపిక్స్ లో.ఎవరి జీవితం ఆధారంగా సినిమా తీశారో.
వారే స్వయంగా నటించడం విశేషం.ఇంతకీ అలా నటించిన సినిమాలే ఏంటో ఇప్పుడు చూద్దాం.
H3 Class=subheader-styleఅశ్విని/h3p """/"/
ప్రముఖ క్రీడాకారిణి అశ్విని నాచప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
పరుగుల రాణి పీటీ ఉష హవా కొనసాగుతున్న సమయంలో తనను ఓవర్ టేక్ చేసిన రన్నర్ అశ్వని.
అప్పట్లో ఇదో సంచలనం అయ్యింది.పీటీ ఉష తర్వాత అంతటి పేరు పొందిన క్రీడాకారిణి అశ్వని.
ఆమె బయోపిక్ అశ్విని మూవీలో తనే స్వయంగా నటించింది.h3 Class=subheader-styleమయూరి/h3p """/"/
ప్రఖ్యాత నాట్య కళాకారిణి సుధా చంద్రన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరక్కింది.
ఓ ప్రమాదంలో ఆమె కాలు కోల్పోయింది.అనంతరం జైపూర్ పుట్ పెట్టుకుని నాట్య ప్రదర్శన చేసింది.