రాజన్న ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 72 వ శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో నాద బ్రహ్మ,లయ బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 72వ ఆరాధన ఉత్సవల సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటల కు జ్యోతి ప్రజ్వలన అనంతరం జి .
మహేష్ చే శ్రీ త్యాగరాజ స్వామి వారి జీవిత విశేషాలు ఉపన్యాసం, ఉదయం 10 .
30 గంటలకు శ్రీవిధ్య బృందం చే పంచారత్న గానం నిర్వహించారు.ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం.. రైల్వే బ్రిడ్జిపై ఈ మూర్ఖుడు చేసిన పని చూస్తే!