ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో మంజూరైన 56- కల్యాణలక్ష్మీ/షాదిముభారక్ చెక్కులు

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో మంజూరైన 56- కల్యాణలక్ష్మీ/షాదిముభారక్ చెక్కులు, 110-CMRF చెక్కులను లబ్దిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పంపిణీ చేశారు.

56-కల్యాణలక్ష్మి/షాది ముభారక్ చెక్కులకు గాను రూ.56లక్షలు, 110- ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులకు గాను రూ.

39.06లక్షల విలువైన చెక్కులను మంత్రి పువ్వాడ స్వయంగా పంపిణీ చేశారు.

మంత్రి పువ్వాడ కు అభినందనల వెల్లువ.తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల నాయకులు ఎర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు.

అనంతరం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రి పువ్వాడ కు జ్ఞాపిక లు, పుష్పగుచ్చాలు, శాలువాతో సత్కరించారు.

కాళోజీకి నివాళులు.స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తిని నింపిన తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కాళోజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide