అమ్మ బాబోయ్ : అత్తని లవ్ లోకి దింపిన అల్లుడు.. చివరికి ఇద్దరూ కలిసి...
TeluguStop.com
ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి వావి వరుసలు వయసు బేధాలు వంటివి ఏ మాత్రం పాటించడం లేదు.
కాగా తాజాగా 50ఏళ్లు కలిగిన ఓ మహిళ తనకి అల్లుడి వరసయ్యే 25 ఏళ్ల యువకుడు ప్రేమలో పడి చివరికి ఇద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని మధుబర్ అనే గ్రామంలో రాణి (పేరు మార్చాం) అనే 50 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.
కాగా రాణి కొడుకు, కూతుళ్ళకి కూడా ఇటీవలే పెళ్లిళ్లు అయ్యాయి.దీంతో రాణి ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది.
ఈ క్రమంలో ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న రామన్ అనే 25 సంవత్సరాలు కలిగిన యువకుడు అప్పుడప్పుడు రాణి ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు.
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య చనువు బాగానే పెరిగింది.దీంతో ఈ చనువు కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో యువకుడు కూడా యవ్వనంలో ఉండటంతో తన కామ కోరికలను రాణితో కలిసి బాగానే తీర్చుకున్నాడు.
"""/"/
చివరికి వీరిద్దరి వివాహేతర సంబంధం గురించి ఊర్లో వాళ్లకి తెలియడంతో రామన్ కుటుంబ సభ్యులు మందలించారు.
దీంతో రామన్ మరియు రాణి కలిసి ఇంటి నుంచి పారిపోయి పది నెలల పాటు తలదాచుకుని ఇటీవలే మళ్లీ ఊర్లోకి వచ్చారు.
దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించగా రాణి తాను మరియు రామన్ గాఢంగా ప్రేమించుకుంటున్నామని ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నామని మా ప్రేమకి వయసుతో పని లేదని వాదించింది.
దాంతో గ్రామ పెద్దలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రామన్ మరియు రాణి లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ ప్రేమ పేరుతో వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?