తండ్రి నుంచి దుల్కర్ నేర్చుకోవాల్సిన 5 విషయాలు

మలయాళ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి గురించి మనందరికీ తెలిసిందే.410 పైగా సినిమాల్లో నటించిన మమ్ముట్టి మూడున్నర దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా చక్ట్రం తిప్పుతున్నారు.

1971 లో అనుభవంగల్ పాలించకల్ సినిమా లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన మమ్ముట్టి నేటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.

అందుకే అతడు మెగాస్టార్ గా బిరుదాకింతుడు అయ్యాడు.ఇక మమ్ముట్టి వారసత్వాన్ని కొనసాగిస్తూ అయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా సినిమా ఇండస్ట్రీ కి ఒక దశ్శబదం క్రితం ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా సెటిల్ అయ్యాడు.

ఇక ఇటీవల సీత రామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతగానో దగ్గరయ్యాడు దుల్కర్.

దాంతో అతడి గురించి ప్రేక్షకులు ఎక్కువగా తెలుసుకోవాలని సెర్చ్ చేస్తన్నారు.ఈ క్రమం లో తన తండి ద్వారా దుల్కర్ తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

H3 Class=subheader-styleవయసు పెరగకుండా చూసుకోవడం/h3p వయసు పెరగడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే.

కానీ మమ్ముట్టి లాగ 71 ఏళ్ళు వచ్చిన నటించాలంటే మాత్రం పెరిగిన వయసుని కనబడకుండా కాపాడుకోవడం, అలాగే ఆరోగ్యం కూడా బాగుండేలా చూసుకోవడం.

ఇవి రెండ్ ఉంటె దుల్కర్ కూడా తండ్రి కన్నా ఎక్కువ రోజులు సినిమా ఇండస్ట్రీ లో ఉంటాడు.

' H3 Class=subheader-styleకమర్షియల్ సినిమా వర్సెస్ కంటెంట్ సినిమా/h3p ప్రతి సినిమా కమర్షియల్ సినిమా చేయాలనీ మమ్ముట్టి ఏ రోజు కోరుకోలేదు.

ఓ వైపు కమర్షియల్ సినిమా చేస్తూనే మరో వైపు కంటెంట్ మాత్రమే ఉన్న సినిమాల్లో కూడా నటించి తన లోని నటుడికి మెరుగులు పెట్టుకున్నాడు.

H3 Class=subheader-styleనిజాయితీగా ఉండటం/h3p ఒకసారి సక్సెస్ వచ్చిందంటే చాలు మీడియా హైప్ క్రియేట్ చేస్తూనే మరో వైపు కిందకు లాగుతుంది.

ఏదైనా ప్రెస్ మీట్ పెడితే చాలు ప్రశ్నల వర్షం కురుస్తుంది.అందుకే మీడియా అడిగే టఫ్ క్యూస్షన్స్ కి నిజాయితీగా సమాధానం చెప్తూనే తనను తాను స్టాండ్ చేసుకోవడంలో మమ్ముట్టి సిద్ధహస్తుడు.

ఇది కూడా అతడిని దీటైన హీరోగా మార్చింది.అందుకే భవిష్యత్తులో దుల్కర్ కూడా తండ్రి నుంచి ఈ గుణం ఒంట పట్టించుకోవాలి.

"""/"/ H3 Class=subheader-styleసామాజిక బాధ్యత/h3p క్యాన్సర్ పేషేంట్స్ ని ఆదుకోవడం లో, స్ట్రీట్ చిల్డ్రన్ ని కాపడం లో మమ్ముట్టి ఎంతో కృషి చేసాడు.

ప్రతి ఒక్కరు ఐస్ బకెట్ ఛాలెంజ్ చేస్తుంటే మమ్ముట్టి మాత్రం సేవ్ ట్రీ అనే క్యాంపెయిన్ రన్ చేసి చెట్లను కాపాడుకోవడానికి తన వంతు బాధ్యతను నెరవేర్చాడు.

ఈ విషయంలో మాత్రం దుల్కర్ ఎక్కడో ఉన్నాడు. """/"/ H3 Class=subheader-styleకుటుంబం/h3p మమ్ముట్టి ఒక వైపు సినిమా లతో ఎంతో బిజీ గా ఉన్న కూడా కుటుంబానికి సమయం వెచ్చించే వాడు.

అలా దుల్కర్ సైతం తన భార్యకు, కుమార్తె కు సమయం ఇస్తూ సినిమా జీవితం, వ్యక్తిగత జీవితం రెండు చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలని అందరు కోరుకుంటున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు వేస్టా.. మొబైల్స్ లాగా తయారవుతున్నాయా..?