మొటిమల కోసం అనేక రకాల క్రీమ్స్ ఉపయోగించి విసిగిపోయారా? అయితే ఇంటిలో
సులభంగా అందుబాటులో ఉండే పదార్దాలను ఉపయోగించి మొటిమల సమస్య నుండి బయట
పడవచ్చు.
నిమ్మకాయలో ఉన్న లక్షణాలు మొటిమలను తగ్గించటంలో సహాయపడతాయి.ఇప్పుడు మొటిమల నివారణకు నిమ్మతో తయారుచేసే ఫేస్ పాక్స్ గురించి
తెలుసుకుందాం.
H3 Class=subheader-style1.నిమ్మరసం మరియు పెరుగు ఫేస్ ప్యాక్/h3p
కొంచెం పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత
శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మొటిమలు మరియు
మచ్చలు తగ్గుతాయి.!--nextpage """/" /
H3 Class=subheader-style2.
నిమ్మకాయ మరియు గుడ్డు తెల్లసొన ప్యాక్/h3p
ఒక బౌల్ లో రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి
మూడు బాగాలుగా చేయాలి.
ఈ మిశ్రమంలో ఒక బాగాన్ని ముఖానికి రాసి ఐదు
నిముషాలు అయ్యాక రెండో బాగాన్ని రాసి మరో ఐదు నిముషాలు అయ్యాక మూడో
బాగాన్ని రాయాలి.
మూడో పొర ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.h3 Class=subheader-style3.
నిమ్మకాయ రసం మరియు తేనే/h3p
ఒక స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మొటిమల ప్రభావిత
ప్రాంతంలో రాసి ఐదు నిమిషాల తర్వాత సాదారణ నీటితో శుభ్రం చేయాలి.
ఈ
విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది.h3 Class=subheader-style4.
నిమ్మరసం/h3p
తాజా నిమ్మరసంలో ఒక కాటన్ బాల్ ముంచి మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి పది
నిముషాలు అయ్యాక సాదారణ నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా ప్రతి రోజు
రెండు సార్లు చేస్తే ప్రకాశవంతమైన మరియు మెరిసే చర్మం మన సొంతం
అవుతుంది.