చిన్నారిని చంపి శవాన్ని తినేందుకు ప్లాన్ చివరికి...
TeluguStop.com
ప్రస్తుతం మానవ సమాజంలో కొంతమంది వింత పోకడలు, కోరికలు వారి జీవితాలను జైలుపాలు చేస్తున్నాయి.
మామూలుగా ఎక్కడైనా చనిపోయిన శవాలను భక్షించే వారిని నరమాంసభక్షకులు అంటారు కానీ అమెరికాలోని ఓ వ్యక్తి మాత్రం బ్రతికుండగానే ఓ చిన్నారిని అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేసి ఆ శవాన్ని మాంసం కూర వండుకొని తినాలి అనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.
చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన అమెరికాలోని టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే అలెగ్జాండర్ బార్బర్ అనే వ్యక్తి అమెరికాలోని టెక్సాస్ నగరంలో నివాసం ఉంటున్నాడు.
ఇతడు చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా కనిపించినా లోపల మాత్రం కరుడుగట్టిన తీవ్రవాదికి ఉండే ఆలోచనల కంటే మరింత దారుణమైన ఆలోచనలు ఉన్నాయి.
అయితే ఇతడికి ఎప్పటి నుంచో మహిళ మాంసం తినాలని కోరిక ఉండేది.దీంతో అనుకున్నదే తడువుగా తాజాగా ఓ ప్రముఖ వెబ్ సైటులో తనకు శవంతో శృంగారం చేయాలని ఉందని ఆ తర్వాత ఆ శవాన్ని తినాలనుకుంటున్నానని పోస్ట్ చేశాడు.
అంతేగాక క మీరు అమెరికాలో ఉండి ఒకవేళ నా చేతుల్లో చనిపోవాలి అనుకున్నట్లయితే వెంటనే నన్ను సంప్రదించాలని పెట్టాడు.
"""/"/
ఈ పోస్ట్ చూసిన పలువురు అలెగ్జాండర్ పై ఫిర్యాదు నమోదు చేశారు.
దీంతో పోలీసులు అలెగ్జాండర్ పట్టుకునేందుకు పథకం పన్నారు. ఈ పథకంలో భాగంగా ముందుగా ఓ పోలీస్ అధికారి తన 13 ఏళ్ళు కలిగినటువంటి కూతుర్ని చంపెయ్యమని అలెగ్జాండర్ కి ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో అలెగ్జాండర్ తన కారులో చిన్నారిని తీసుకుని వచ్చేందుకు బయలుదేరాడు.ఈ క్రమంలో ఒక్కసారిగా అధికారి దగ్గరికి అలెగ్జాండర్ రాగానే పోలీసులు అతడిని చుట్టుముట్టి అరెస్టు చేశారు.
అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా అలెగ్జాండర్ కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది.
దీంతో చేజేతులారా అలెగ్జాండర్ తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు.అలాగే పోలీసులు సకాలంలో స్పందించి అలెగ్జాండర్ ని పట్టుకోవడంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడారని పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
.
ఒక్కసారి ట్రై చేయండి.. యాడ్ లో అదరగొట్టిన జూ. ఎన్టీఆర్