2022 సంవత్సరంలో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలు వీళ్లే!

2022 సంవత్సరం ముగింపుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.2022 సంవత్సరం ఎంతోమంది సెలబ్రిటీలకు తీపి జ్ఞాపకాలను మిగల్చగా కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం చేదు జ్ఞాపకాలను మిగల్చడం గమనార్హం.

పలువురు ప్రముఖ సెలబ్రిటీలు ఈ ఏడాది వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.ఈ ఏడాది పవిత్ర లోకేశ్ నరేష్ ఎన్నో వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.

పవిత్ర కొన్నిరోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

చిరంజీవి గరికపాటి వివాదం ద్వారా చిరు, గరికపాటి వార్తల్లో నిలిచారు.ఈ వివాదంలో ఎక్కువమంది గరికపాటినే తప్పుపట్టారు.

తనపై నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ల విషయంలో అనసూయ సీరియస్ అయ్యారనే సంగతి తెలిసిందే.

ఆంటీ అని కామెంట్లు చేసిన వాళ్లపై అనసూయ సీరియస్ కావడం గమనార్హం.అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది.

"""/"/ ఈ ఏడాది విడుదలైన ఆదిపురుష్ మూవీ కూడా వివాదంలో చిక్కుకుంది.ఈ సినిమా గ్రాఫిక్స్ పై చాలామంది విమర్శలు చేశారు.

ఈ ఏడాది విడుదలైన లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ లను విచారించింది.

మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం నెలరోజుల పాటు షూటింగ్ ల బంద్ కొనసాగింది.

రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ కూడా పలు వివాదాల్లో చిక్కుకుంది. """/"/ శేఖర్ మూవీ ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు.

నయనతార, విశ్వక్ సేన్, రష్మిక, ఆర్జీవీ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.

బిగ్ బాస్ షో వల్ల నాగార్జున తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.2023 సంవత్సరంలో అయినా వివాదాలు లేకుండా సెలబ్రిటీల జీవితాలు సాఫీగా సాగాలని ఆయా సెలబ్రిటీల అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

వైరల్ వీడియో: పెళ్లికి వెళ్లిన అతిధిలకు భారీగా డబ్బులతో ఉన్న గిఫ్ట్ కవర్..