2021: ఈ ఏడాది జనాలను ఆకట్టుకున్న సినీ జోడీలు ఏవో తెలుసా?
TeluguStop.com
ఒకప్పుడు కొన్ని హిట్ జంటలు ఉండేవి.ఫలానా హీరో, హీరోయిన్ కలిసి నటిస్తే సినిమా పక్కా హిట్ అవుతుంది అనే ఓ టాక్ ఉండేది.
వారితో కలిసి సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది.తాజాగా ఈ ఏడాది కొన్ని జంటలు సినీ అభిమానులను బాగా అలరించాయి.
ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.h3 Class=subheader-style*వెంకటేశ్, మీనా/h3p """/" /
వీరిద్దరు కలిసి ఎన్నో చక్కటి సినిమాలు చేశారు.
వాటిలో చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్ సాధించాయి.చంటి, సుందరకాండ, అబ్బాయి గారు, సూర్యవంశం, దృశ్యం సహా పలు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
ఈ హిట్ జోడీ తాజాగా దృశ్యం 2 సినిమాతో జనాల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.అందరి చేత ప్రశంసలు దక్కించుకుంది.
H3 Class=subheader-style*పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్/h3p """/" /
వీరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.
గబ్బర్ సింగ్ సినిమాతో బాగా ఆకట్టుకున్న ఈ జంట.కాటమ రాయుడుతోనూ అదే జోరును కొనసాగించింది.
తాజాగా వకీల్ సాబ్ తోనూ మరోసారి హిట్ పెయిర్ గా నిలిచింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
H3 Class=subheader-style*రవితేజ, శ్రుతి హాసన్/h3p """/" /
వీరు కూడా పలు సినిమాలు చేశారు.
బలుపుతో రవితేజ, శ్రుతి జనాలను బాగా ఆకట్టుకున్నారు.ఈ ఏడాది విడుదల అయిన క్రాక్ సినిమాతోనూ మంచి విజయాన్ని అందుకున్నారు.
H3 Class=subheader-style*నాని, సాయి పల్లవి/h3p """/" /
వీరు కూడా సక్సెస్ ఫుల్ జంటగా నిలిచారు.
నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఎంసీఏ సినిమాతో జనాలను బాగా ఆకట్టుకున్నారు.ఆ తర్వాత మళ్లీ జోడీ కట్టారు.
తాజాగా విడుదల అయిన శ్యామ్ సింగ రాయ్ లో కూడా వీరిద్దరు మంచి నటన కనబర్చారు.
ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది.గతంలో వచ్చిన నాని సినిమాతో పోల్చితో వైవిధ్యం కలిగిన కథతో ఈ సినిమా తెరకెక్కి సక్సెస్ అయ్యింది అంటున్నారు సినిమా నిపుణులు.
క్రిస్మస్ రోజున స్వీపర్‌కి అనూహ్య బహుమతి.. వీడియో చూస్తే మీరూ కన్నీళ్లు పెట్టుకుంటారు!