ఏ పార్టీ కి ఎన్ని సీట్లో గెలుచుకోబోతున్నాయో తెలుసా ..? ఇదిగో లిస్ట్

H3జనం నాడి ఎలా ఉంది.వారు ఏమి కోరుకుంటున్నారు.

? ఎలా ఉంటే/h3 బాగుంటుందనుకుంటున్నారు .? ఏమి చేస్తే గెలుస్తాం .

? పలానా నియోజకవర్గం పరిస్థితి ఏంటి.? అక్కడ ఏ కులం అభ్యర్థి గెలుస్తాడు.

? ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం '' సర్వే " .

రాజకీయ పార్టీలన్నీ సర్వే రిపోర్ట్ ను ఆధారం చేసుకునే తమ అజెండా.వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంటాయి.

ఇక ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే అంటే .

రాజకీయ పార్టీలకు ఒక బ్రాండ్ .వాస్తవానికి దగ్గరగా ఆయన సర్వేలు ఉన్నాయన్నది అందరికి తెలుసు.

ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఏపీలో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరాలతో సహా ఒక లిస్ట్ ఇప్పుడు తిరుగుతోంది.

H3శ్రీకాకుళం మొత్తం సీట్లు - 10/h3 టీడీపీ గెల్చుకొనేవి - ‍04, వైసీపీ గెలిసేవి - ‍‍06, జనసేన గెల్చుకొనేవి - ‍00 H3విజయనగరం మొత్తం సీట్లు - 9/h3 టీడీపీ గెల్చుకొనేవి - 05, వైసీపీ గెలిసేవి ‍ ‍- 04, జనసేన గెల్చుకొనేవి ‍‍- 00 H3విశాఖపట్నం మొత్తం సీట్లు - 15/h3 టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 08, వైసీపీ గెలిసేవి ‍‍ - 07, జనసేన గెల్చుకొనేవి ‍‍‍- 00 H3తూర్పుగోదావరి మొత్తం సీట్లు - 19/h3 టీడీపీ గెల్చుకొనేవి - 09, వైసీపీ గెలిసేవి - 08, జనసేన గెల్చుకొనేవి - 02 Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"// H3పశ్చిమగోదావరి మొత్తం సీట్లు - 15/h3 టీడీపీ గెల్చుకొనేవి - 04, వైసీపీ గెలిసేవి - 07, జనసేన గెల్చుకొనేవి - 04 H3కృష్ణ మొత్తం సీట్లు - 16/h3 టీడీపీ గెల్చుకొనేవి - 7, వైసీపీ గెలిసేవి - 09, జనసేన గెల్చుకొనేవి - 00 H3గుంటూరు మొత్తం సీట్లు - 17/h3 టీడీపీ గెల్చుకొనేవి - 09, వైసీపీ గెలిసేవి - 08, జనసేన గెల్చుకొనేవి - 00 !--nextpage H3ప్రకాశం మొత్తం సీట్లు - 12/h3 టీడీపీ గెల్చుకొనేవి - 02, వైసీపీ గెలిసేవి - 10, జనసేన గెల్చుకొనేవి - 0 H3నెల్లూరు మొత్తం సీట్లు - 10/h3 టీడీపీ గెల్చుకొనేవి - 03, వైసీపీ గెలిసేవి - 07, జనసేన గెల్చుకొనేవి ‍- 00 H3కడప మొత్తం సీట్లు - 10/h3 టీడీపీ గెల్చుకొనేవి - 01, వైసీపీ గెలిసేవి - 09, జనసేన గెల్చుకొనేవి - 00 H3కర్నూల్ మొత్తం సీట్లు - 14/h3 టీడీపీ గెల్చుకొనేవి ‍- 04 వైసీపీ గెలిసేవి ‍ ‍- 10, జనసేన గెల్చుకొనేవి - 00 H3అనంతపురం మొత్తం సీట్లు - 14/h3 టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 06 వైసీపీ గెలిసేవి ‍ ‍- 08 జనసేన గెల్చుకొనేవి - 00 H3చిత్తూర్ మొత్తం సీట్లు - 14/h3 టీడీపీ గెల్చుకొనేవి ‍ ‍ 04 వైసీపీ గెలిసేవి ‍‍ 10 జనసేన గెల్చుకొనేవి - 00 H3ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు - 175,/h3 టీడీపీ గెల్చుకొనేవి -66 వైసీపీ గెలిసేవి - 103, జనసేన గెల్చుకొనేవి - 06 బీజేపీ - 00" లగడపాటి తాజా సర్వే ప్రకారం 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే విజేత అని సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది.