తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
TeluguStop.com
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఆదివారం స్వామి వారిని 80,565 మంది భక్తులు దర్శించుకున్నారు.31,608 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
ఆదివారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.6.
లవర్ కోసం లొల్లి.. స్కూల్‌లోనే జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!