ఫేజ్ -2 కోసం 2 డీపీఆర్‎లు..: హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ

మెట్రో ఫేజ్ -1లో పీపీపీ విధానంలో 69 కిలోమీటర్లు పూర్తి చేశామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఐదేళ్లలో 31.5 కోట్ల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారన్నారు.

ఫేజ్ -2 కోసం రెండు డీపీఆర్ లు కేంద్రానికి పంపించామని తెలిపారు.ఈ క్రమంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?