ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు 15 మందికి గాయాలు…!

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు 15 మందికి గాయాలు…!

నల్లగొండ జిల్లా: నకిరేకల్ పరిధిలోని ఇనుపాముల గుట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు 15 మందికి గాయాలు…!

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఇనుపాముల గుట్ట వద్దకు రాగానే వేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు 15 మందికి గాయాలు…!

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్టీఆర్ సినిమాలలో హృతిక్ రోషన్ కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా…అలా ఫీలయ్యారా? 

ఎన్టీఆర్ సినిమాలలో హృతిక్ రోషన్ కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా…అలా ఫీలయ్యారా?