చౌడాలమ్మ దేవాలయ నిర్మాణానికి 10,116/-రూ!! విరాళం అందజేసిన పెద్దలింగాపూర్ సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో యాదవ కులస్థులు చౌడాలమ్మ దేవాలయాన్ని( Chaudalamma Temple) నిర్మిస్తుండగా దాని నిర్మాణానికి స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్( Jitender Goud ) తన కార్యాలయంలో ఈ రోజు నగదు 10,116/-రూ!!లను యాదవ కులస్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా యాదవ కులస్తులు సర్పంచ్ కు అడగగానే చౌడాలమ్మ దేవాలయానికి విరాళం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

దొరబాబు జగన్ కు హ్యాండ్ ఇస్తున్నారా ? ఏ పార్టీలో చేరుతున్నారు ?