ఏపీలో 1/4 వంతు దొంగ ఓట్లు చేర్చారు..: పవన్ కల్యాణ్
TeluguStop.com
ఏపీలో 1/4 వంతు దొంగ ఓట్లు చేర్చారని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు.
లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని ఆరోపించారు.రెండు నెలల ముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు.
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని కోరామన్నారు.ఏపీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారుతుందని స్పష్టం చేశారు.
టాలీవుడ్ లో మహేష్ బాబు సంచలన రికార్డ్.. బ్రేక్ చేయడం ఏ హీరోకైనా కష్టమేనా?