హీరోయిన్ అప్పటికే ప్రేగ్నంట్ … అందుకే పెళ్లి చేసేసారు

ఒకనాటి స్టార్ హీరోయిన్ మున్ మున్ సేన్ కూతురు రియా సేన్ హీరోయిన్ గా వస్తోంది అన్నప్పుడు ఆమెపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

అంచనాలకి మించి అందంగా, హాట్ గా కనిపించింది రియా సేన్.తల్లి లాగే రియా కూడా స్టార్ స్టేటస్ సాధిస్తుంది, మంచి గుర్తింపు పొందుతుంది అనుకుంటే, రియా కెరీర్ మొత్తం రివర్స్ పంథాలో సాగింది.

కెరీర్ తొలినాళ్ళలో నటిగా ప్రూవ్ చేసుకోకుండా, కేవలం హీరో వెనకాల హీరోయిన్ టైపు పాత్రలు చేసి తెచ్చుకోవాల్సిన ఊపు తెచ్చుకోలేకపోయింది.

ఆ తరువాత ఎన్నో వివాదాలు.రియా కెరీర్ ఎప్పుడు కూడా సాఫీగా సాగలేదు.

అంతా తానూ చేసుకున్నదే."/" Alt="" / !--nextpage కెరీర్ మీద మనసు పెట్టాల్సిన సమయంలో అష్మిత్ అనే మరో నటుడితో అఫైర్ నడిపింది.

వీరిద్దరూ ఓ హోటల్ లో శృంగారం చేసుకున్న వీడియో బయటకి లీక్ అయ్యింది.

అందులో రియా నగ్నంగా ఉండేసరికి ఇక ఆమె కెరీర్ కి అక్కడే బ్రేకులు పడిపోయాయి.

దక్షినాదిలో ప్రయత్నించినా, బెంగాలిలో ప్రయత్నించినా ఎలా లాభం లేకుండాపోయింది.ఈ వివాదం ఇలా జనాలు మరచిపోయారో లేదో, ఎవరో అమ్మాయితో రియా పెట్టిన ముద్దుముచ్చట్లు కూడా లీక్ అయిపోయాయి.

దాంతో రియాపై లెస్బియన్ అనే ముద్ర పడింది.ఆ తరువాత కూడా మీడియాకి కావాల్సినంత మసాల అందించించి రియా.

బీ గ్రేడ్ సినిమాలు కూడా చేసింది.ఆ తరువాత శివం తివారి అనే మరో బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుంది.

ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇటివలే చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు.

మున్ మున్ సేన్ కూతురైన రియా సేన్ ఇలా సీక్రెట్ గా, సైలెంట్ గా ఎందుకు పెళ్లి చేసుకుంది అని అంతా ఆశ్చర్యపోయారు.

ఆ తరువాత తెలిసింది అసలు విషయం.రియా ప్రస్తుతం గర్భవతి అంట.

ఇప్పటికే ఉండకూడని ఎన్నో కారణాలతో వార్తల్లో నానింది రియా, మళ్ళీ కొత్తగా ఇది ఎందుకు అనే రియా పెళ్లి తన బాయ్ ఫ్రెండ్ తోనే ఇలా సడెన్ గా చేసేసారట.

బాలివుడ్ హీరోయిన్లు ఇలా పెళ్ళికి ముందే గర్భవతులు అవడం ఇదేమి మొదటిసారి కాదు.

దిగ్గజ నటి శ్రీదేవి కూడా బోని కపూర్ ని పెళ్ళాడే సమయానికి గర్భావతే.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు..!!