సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించిన కే ఏ పాల్
TeluguStop.com

సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు కే ఏ పాల్ .


రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలు నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులపై హర్ష వ్యక్తం చేసిన కే ఏ పాల్ .


చంద్రబాబు సభలపై డీజీపీకి ఫిర్యాదు చేసి తాను కోర్టుకు వెళ్లిన తర్వాత సీఎం జగన్ జీవో జారీ చేశారు .
అందుకు సీఎం జగన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కే ఏ పాల్.
చంద్రబాబు కంటే వైయస్ జగన్ వెయ్యి రెట్లు బెటర్ అంటూ ఆకాశాన్ని ఎత్తారు పాల్.
ఒకే గొంతు.. ఒకే మాట.. వైరల్ అవుతున్న ఆస్ట్రేలియా కవలలు..