సిరిసిల్ల అర్బన్ బ్యాంకుపై ఎగిరిన గులాబీ జెండా…

రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ బ్యాంకు చైర్మన్ గా బీఆర్ఎస్ ఫ్యానెల్ అభ్యర్థి రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ గా అడ్డగట్ల మురళి ఏకగ్రీవ ఎన్నిక.

సింగిల్ నామినేషన్ దాఖలుతో ఎన్నిక ఏకగ్రీవం, మరికాసేపట్లో అధికారిక ప్రకటన.పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.

ప్రియురాలి దారుణ హత్య .. యూకేలో భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు