వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కౌంటర్ పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

కేసును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో సునీతా రెడ్డి చెప్పినవి అన్నీ వాస్తవాలేనని సీబీఐ పేర్కోంది.

దీనిపై సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానంలో రేపు విచారణకు రానుంది.

కేసు విచారణ అధికారుల పైన నిందితులు కేసులు పెట్టారు అని సీబీఐ తెలిపింది, రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కు అయ్యారని అన్నారు.

అందుకే విచారణ జాప్యం అవుతుందని, నిందితులు చెప్పినట్లు స్థానిక పోలీసులు వ్యవహరించారని సీబీఐ తెలిపింది,.

ఇందుకు సంబంధించిన వివరాలు కౌంటర్లో పొందు పర్చారు.

వేణు స్వామి చేస్తున్నది తప్పే అనుకుంటే.. మరి జర్నలిస్టులు చేసేదేంటి..? సమాధానం చెప్పే దమ్ముందా ?