విటమిన్ E ఆయిల్ జుట్టుకు ఎంత మాయ చేస్తుందో తెలుసా?
TeluguStop.com
ప్రతి మహిళ అందమైన,ఒత్తైన,పొడవైన జుట్టు కావాలని కోరుకోవటం సహజమే.అయితే
ఆలా జుట్టు ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
జుట్టు సంరక్షణకు
విటమిన్ E చాలా సహాయపడుతుంది.ఒకరకంగా చెప్పాలంటే జుట్టుకు చాలా బాగా
ఉపయోగపడే పదార్ధాలలో ముందు ఉంటుంది.
విటమిన్ E ఆయిల్ జుట్టుకు
మృదుత్వాన్ని,మెరుపును కలిగిస్తుంది.ఇప్పుడు విటమిన్ E ఆయిల్ ని ఎలా
ఉపయోగిస్తే జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో
బాదం ఆయిల్ ని వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20
నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారానికి
ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఏర్పడుతుంది.!--nextpage
ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో చేప
నూనెను కలిపి తలకు పట్టించి ఒక గంట ఆలా వదిలేయాలి.
ఆ తర్వాత గోరువెచ్చని
నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి
చేస్తూ ఉంటే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది.
ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో ఒక
స్పూన్ పెరుగు కలిపి తలకు పట్టించి ఒక గంట ఆలా వదిలేయాలి.
ఆ తర్వాత
గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా
వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మృదువైన,ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.
బెనిఫిట్ షోల విషయంలో భారీ షాకిచ్చిన సీఎం రేవంత్.. సినిమాల కలెక్షన్లు తగ్గుతాయా?