రైతుల పాదయాత్ర రద్దు కోరుతూ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం

అమరావతి పాదయాత్ర రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.

నిబంధనలు పాటించకుండా యాత్ర సాగుతోందంటూ ప్రభుత్వం వాదన వినిపించనుంది.కాగా, రైతులు, ప్రభుత్వ వాదనలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది.

ఇవాళ విచారణ అనంతరం పాదయాత్రపై తీర్పు ఇవ్వనుంది.ఈ నేపథ్యంలో పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మూవీ ఆఫర్లు ఇస్తామని చెప్పి అలా ప్రవర్తించారు.. నిధి సంచలన వ్యాఖ్యలు వైరల్!