రాజన్న ఆలయంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ కరీంనగర్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఆలయ ఈఓ రామకృష్ణ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆలయ ఉద్యోగుల సౌకర్యార్దమ్ కరీంనగర్( Karimnagar ) లోని ఫార్చూన్ మెడికేర్ హాస్పిటల్ వారిచే ఆలయ లోని ఓపెన్ స్లాబ్ లో ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.
ఆలయ ఈఓ రామకృష్ణ( EO Ramakrishna ) ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు,ఆలయ ఉద్యోగులు మెడికల్ క్యాంపులో పాల్గొని ఉచిత మెడికల్ టెస్ట్ లు చేపించుకున్నారు.
వారి వెంట ఆలయ ఏ ఈ ఓ లు , పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు.
మోహన్ బాబు పై పరోక్షంగా కామెంట్స్ చేసిన చిరు.. స్పందించిన మనోజ్?