మన్యం జిల్లా బొడ్డువలస బాలయోగి గురుకుల హాస్టల్ లో ఘర్షణ..!
TeluguStop.com
మన్యం జిల్లా బొడ్డువలస బాలయోగి గురుకుల హాస్టల్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది.
హాస్టల్లో ఆరో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది.ఈ దాడిలో సుమారు 16 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు.అయితే తల్లిదండ్రులను గురుకుల హాస్టల్ లోకి యాజమాన్యం అనుమతించడం లేదు.
మరోవైపు హాస్టల్ నుంచి తప్పించుకున్న పలువురు విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లినట్లుగా సమాచారం.
తల్లిదండ్రుల ఆందోళనతో హాస్టల్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అక్కా చెల్లెళ్ల మధ్య గ్యాప్.. శిల్పా శిరోద్కర్ పోస్ట్ తో పూర్తి క్లారిటీ వచ్చేసిందిగా!