మణిపూర్ హింసాకాండపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మణిపూర్ లో చోటుచేసుకున్న హింసాకాండపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మణిపూర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తెలిపారు.హింసతో సాధించేది ఏమీ లేదని చెప్పారు.

దీని వలన ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతాయని పేర్కొన్నారు.రూ.

5,500 కోట్లతో మణిపూర్ లో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన వెల్లడించారు.ఈ క్రమంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

మణిపూర్ యువత, ప్రజలు హింసను పక్కనపెట్టి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

రూ.1000తో బాలిలో ఏం దొరుకుతుందో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు..