మందార పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు
TeluguStop.com
పురాతన కాలం నుండి భారతదేశంలో అనేక ఆయుర్వేద మందులను మూలికలు మరియు వేర్ల ను ఉపయోగించి తయారుచేస్తున్నారు.
వాటిలో మందార ఒకటి.మందార పువ్వు ఎరుపు, తెలుపు, పసుపు, పింక్ రంగులలో ఉంటుంది.
ఆయుర్వేదం మందులలో ఎక్కువగా ఎరుపు రంగు మందార పువ్వులను ఉపయోగిస్తారు.మందార రసం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇప్పుడు మందార పువ్వు రేకలు మరియు ఆకుల వలన ఉన్న ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
మందారను ఉపయోగించటానికి ముందు, వాటిని శుభ్రం చేసి ఫ్రిజ్ లో ఉంచాలి.h3 Class=subheader-style1.
ఒంటి నొప్పులు/h3p
* మందార పువ్వు యొక్క 5 రేకలు మరియు 5 ఆకులు తీసుకోవాలి.
* వీటిని నీటిలో వేసి 3 నుంచి 5 నిముషాలు మరిగించి చల్లబరచాలి.
అరగంట అయిన తర్వాత త్రాగాలి.* ఈ విధంగా 21 రోజుల పాటు త్రాగితే 70 శాతం ఒంటి నొప్పులు తగ్గుతాయి.
!--nextpage
H3 Class=subheader-style2.ఐరన్ లోపం/h3p
* ఎర్ర మందార పువ్వుల నుండి రేకలను విడతీసి నీటిలో వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి.
* గది ఉష్ణోగ్రత వచ్చేవరకు చల్లబరచాలి.* చల్లారిన తర్వాత త్రాగాలి.
* ఈ విధంగా 21 రోజుల పాటు త్రాగితే ఐరన్ లోపం నుండి బయట పడవచ్చు.
H3 Class=subheader-style3.ఋతు తిమ్మిరి/h3p
* తెలుపు మందార రేకలను తీసుకోని నీటిలో వేసి మరిగించాలి.
* చల్లారిన తర్వాత తాగాలి.* ఋతుక్రమ రోజులలో త్రాగితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
H3 Class=subheader-style4.నిస్పృహ/h3p
* తెలుపు మందార రేకలను నీటిలో వేసి 3 నుంచి 4 నిముషాలు మరిగించాలి.
* ఈ నీటిని వారంలో ఒకసారి త్రాగాలి.* మెనోపాజ్ కారణంగా వచ్చే నిస్పృహ మరియు మానసిక కల్లోలంలను వదిలించుకోవటానికి సహాయపడుతుంది.
అంతేకాక ఎముకలు బలంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
మోకాళ్ళ నొప్పులకు ఈ ఆయిల్ ఒక ఔషధం.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!