భక్తుల దర్శనాలకు బ్రేక్

భక్తుల దర్శనాలకు బ్రేక్

యాదాద్రి జిల్లా:ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది.మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయి.

భక్తుల దర్శనాలకు బ్రేక్

ఆ తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది.పూజా కార్యక్రమాల సమయంలో ఎవరికీ అనుమతి లేదు.

భక్తుల దర్శనాలకు బ్రేక్

21 వ తేదీ ఉ.9 గంటలకు అంకురార్పణతో సుదర్శన మహా యాగం ప్రారంభం అవుతుంది.

రోజూ ఉ.9 నుంచి మ.

12.30 వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయి.

రోజూ సా.6 నుంచి రాత్రి 8.

30 వరకు యాగాల నిర్వహణ ఉంటుందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?