బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
TeluguStop.com

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది.గోదావరిఖనికి చెందిన ఆకాంక్ష అనే యువతి బెంగళూరులో అనుమానాస్ప స్థితిలో మృతి చెందింది.


బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా ఆకాంక్ష పని చేస్తుందని తెలుస్తోంది.అయితే ఆకాంక్షను ప్రియుడు అర్పిత్ హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.