బీజేపీ సంబురాలు

బీజేపీ సంబురాలు

నల్లగొండ జిల్లా: ఈశాన్య రాష్ట్రాలలో భాజపా గెలుపును హర్షిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

బీజేపీ సంబురాలు

జిల్లా,పట్టణ కేంద్రాల్లో బాణాసంచా కాల్చుతూ బాజా భజంత్రీలతో డ్యాన్సులు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

బీజేపీ సంబురాలు

ఈ సందర్బంగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో మరోసారి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి గెలుపొందటం చాలా సంతోషాదయకంగా ఉందన్నారు.

అనంతరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

కళ్యాణ్ రామ్ గత జన్మలో నా బిడ్డేనేమో అనిపిస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్ వైరల్!

కళ్యాణ్ రామ్ గత జన్మలో నా బిడ్డేనేమో అనిపిస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్ వైరల్!