పవన్ తన పార్టీ సభ లో నా పై అవాకులు చెవాకులు మాటాడారు..ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,వైసీపీ ఎమ్మెల్యే
TeluguStop.com
డిటి నాయక్ మీ కుటుంబానికి చేసిన శాస్తి నేను భీంలానాయక్ ట్రీట్మెంట్ ద్వారా చేస్తాను అన్నారు సినిమాల్లో హీరోఇజం వేరు రాజకీయాల్లో వేరు.
రాజకీయాల్లో హీరో జగన్మోహన్ రెడ్డి
నాయకుడి లక్షణాలు నువ్వు చెప్పినవి అన్ని మా నాయకుడిలో ఉన్నాయి.
1989 నుండి రాజకీయాల్లో ఉన్న.జనసేన లో కొందరు లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నారు.
మీరు లక్షలు ఖర్చు చేశాక మీ నాయకుడు మిమ్మల్ని తాకట్టు పెడతాడు పెద్ద మీటింగ్ పెట్టడం ప్యాకేజి మాట్లాడుకోవడం నీకు అలవాటు దమ్ముంటే ఒంటరిగా వచ్చి పోటీ చేయండి.
చంద్రబాబు సంఖ లో దూరితే మీకే నష్టం నా జోలికి వస్తే క్షమించేది లేదు, మేము చూస్తూ ఊరుకొనేది లేదు మీ నాయకులు, కార్యకర్తలు మా ఇంటిపైకి వస్తే చూస్తూ ఊరుకొము.
చేతులు ముడుచుకు కూర్చొము.మళ్ళీ చెపుతున్న మమ్మల్ని కాకినాడ లో ఒక వెంట్రుక గా ని, ఈక గాని పీకలేరు.
స్టార్ హీరో రామ్ చరణ్ పై అభిమానంతో పాదయాత్ర చేస్తున్న అభిమాని.. ఏమైందంటే?