దామరచర్లలో దారుణం-ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య

దామరచర్లలో దారుణం-ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య

నల్లగొండ జిల్లా:దామరచర్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.స్థానిక రైల్వే ట్రాక్ వద్ద కుర్ర నాగరాజు (35) అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

దామరచర్లలో దారుణం-ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన వాడపల్లి పోలీసులు.

దామరచర్లలో దారుణం-ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య

హత్యకు గల కారణాలు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.