తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 8, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.21

రాహుకాలం: ఉ.

10.30 మ12.

00

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

23 మ12.48 ల 1.

39

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన కొన్ని సమస్యల గురించి పరిష్కరిస్తారు.ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తీరికలేని సమయం తో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు తమ పనులలో ఎక్కువ నష్టాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleసింహం: """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి.

దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య: """/" / ఈరోజు మీరు ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కొంటారు‌.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారస్తులకు తమ పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleతుల: """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

లేదా భవిష్యత్తులో సమస్య పెద్దది అవుతుంది.తోబుట్టువులతో కలిసి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచనలు చేయాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనుస్సు: """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం: """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులెదురవుతాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం: """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఆర్థిక లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఈ రోజంతా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleమీనం: """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

మీ పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మలబద్ధకం వేధిస్తుందా.. క్యారెట్ తో సమస్యను తరిమికొట్టండిలా!