తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి -13 బుధవారం, 2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి -13 బుధవారం, 2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 13, బుధవారం2021 ఇంగ్లీష్ టైటిల్: Telugu-daily-astrology-prediction-rasi-phalalu-january 13 Wednesday 2021-రాశి-ఫలాలు H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి -13 బుధవారం, 2021

39

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి -13 బుధవారం, 2021

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: మ.

12.00 నుంచి 01.

30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.

10 నుంచి 10.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.

11.54 నుంచి 12.

38 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.

మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మలిని ఇబ్బంది పెడుతుంది.మీ పాత స్నేహితుల దగ్గర నుండి మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు సక్రమంగా సాగవు.story-break H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు వీరు కొన్ని విషయాలలో ఆర్థికంగా ఇబ్బంది పడతారు.

దీనివల్ల భవిష్యత్తులో సమస్య ఎదురవుతుంది.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

సంతానం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Story-break H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

తొందరపడి నిర్ణయాలు  తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి.

Story-break H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందడమే కాకుండా ఇతరుల నుండి సహాయం కూడా అందుతుంది.

ఇంట్లో పండగ వాతావరణం ఉండటం వల్ల బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Story-break H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక ఇబ్బందులే కాకుండా కొన్ని ముఖ్యమైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.

దీనివల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈ రోజు అనుకోకుండా మీ స్నేహితుల ద్వారా మీకు సహాయం అందుతుంది.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉందిstory-break H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

మీ పాత స్నేహితులు కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.story-break H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఇతరుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు.

అనుకోకుండా కొన్ని ఖర్చులు వస్తాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు జరుగుతాయి.

Story-break H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో కలసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.దూర ప్రాంత బంధువు నుండి శుభవార్త వినడం వల్ల మరింత సతోషంగా గడుపుతారు.

Story-break H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.story-break H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

ఇతరులకు అప్పుగా ఇచ్చే  ముందు కాస్త ఆలోచించండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

Story-break H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

Story-break H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఆరోగ్య సమస్య  ఈ రోజు కుదుట పడుతుంది.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కొన్ని దైవ దర్శనాలు వంటి యాత్రలు చేస్తారు.దీన్ని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

న్యాచురల్ స్టార్ తో నటించాలని ఆశ పడుతున్న పూజా హెగ్డే.. కారణం ఇదేనా?